Happy New Year 2018 Greetings in Telugu

Happy New Year 2018 Greetings in Telugu

Happy New Year 2018 Greetings in Telugu: నూతన సంవత్సర శుభాకాంక్షలు.  HAPPY NEW YEAR (నూతన సంవత్సర శుభాకాంక్షలు). New Year is a time in which new calendar date is starting for all the people living around the world

“మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం… రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను… నూతన సంవత్సర శుభాకాంక్షలు !!”

“చేసిన తప్పులను మరచిపో…. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో…
కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో..కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో…
నిండు మనసుతో ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలను అందరితో పంచుకో…. … నూతన సంవత్సర శుభాకాంక్షలు.”

“న్నో ఆశలని మోసుకువస్తున్న క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.
నూతన సంవత్సర శుభాకాంక్షలు !!”

“కొత్త సంవత్సరం….. కొత్త ఆశలు… కొత్త అవకాశాలతో……. మీ జీవితం నిండిపోవాలి… నూతన సంవత్సర శుభాకాంక్షలు.”

“స్వాగతం! జయించేందుకు మనకో ప్రపంచం ఉంది…. అందరికీ …
నూతన సంవత్సర శుభాకాంక్షలు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *