Best New Year Greeting in Telugu:

Best New Year Greeting in Telugu

Best New Year Greeting in Telugu: Greetings can be formed in the form of personalized quotes, messages, SMS, MMS, video clips etc.

“ఉప్పొంగిన ఉత్తేజంతోకొత్త సంవత్సరాన్ని స్వాగాతిద్దాం..
అవధులు లేని ఉత్సాహంతో ఉత్సవం చేసుకుందాం.!
విష్ యు హ్యాపీ…. న్యూ ఇయర్ !”

“చల్ల చల్లని వెన్నెలకాంతులు
భవిష్యత్తుకు బంగారు బాటలు
ప్రగతికి పరమపదసొపానాలు
వినూత్న శొభతో విహరిద్దాం
నూతన సంవత్సర శుభాకాంక్షలు”

“సంవత్సరం కొత్తది..
ఆశలు కొత్తవి..
ఆలోచనలు కొత్తవి..
ఈ కొత్త సంవత్సరం మీ కలలను సాకరం చేసుకొని
ఇంకా ఇంకా విజయాలను సాధించాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు”

“గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ
రాబొయే కొత్త సంవత్సరంలో మరెన్నో విజయాలను సాధించి
మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
కొత్త సంవత్సర శుభాకాంక్షలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *